Footer Bottom Menu

ఢిల్లీలో ACT ఫైబర్‌నెట్ బ్రాడ్‌బ్యాండ్ ఆఫర్‌లు

  • 0

  • 8 minutes

ఢిల్లీ యాక్టివిటీ, కల్చర్, మరియు కామర్స్కు హబ్గా ఉంది. ఓల్డ్ సిటీ ఆకర్షణ నుంచి ఆధునిక కనెక్టివిటీ వరకు ఢిల్లీ అనేది గతం మరియు భవిష్యత్ రెండింటినీ స్వీకరించింది.

రాజధాని నగరం కావడంతో ఢిల్లీ త్వరగా అభివృద్ధి అయింది. ఇక్కడ ముఖ్యమైన గ్లోబల్ బిజినెసెస్, విద్యా సంస్థలు, వరల్డ్ క్లాస్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ కట్టబడ్డాయి. అక్కడ క్రమంగా పెరుగుతున్న జనాభా అవసరాలు హై స్పీడ్ ఫైబర్ ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ డిమాండ్ను పెంచాయి.

ACT ఫైబర్నెట్ ఇండియాలో లీడింగ్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ అనే విషయం తెలిసిందే. ACT దాని హై స్పీడ్ ఇంటర్నెట్ మరియు నమ్మదగిన వేగంతో ఢిల్లీ జనాలకు ఒక నమ్మకమైన ఆప్షన్గా మారింది. ఢిల్లీలో దానికున్న అపరిమిత బ్రాడ్బ్యాండ్ ప్లాన్లతో ACT ఫైబర్నెట్ అనేది రెసిడెన్షియల్, కమర్షియల్, ఎడ్యుకేషనల్ ఇలా అన్ని రకాల వినియోగదారులకు కావాల్సిన అవసరాలను పరిష్కరిస్తుంది.

గేమింగ్, లేదా స్ట్రీమింగ్ వంటి అవసరాలకు కోసం హై స్పీడ్ ఇంటర్నెట్ అవసరమయ్యే వారైనా లేదా బ్రౌజింగ్ లేదా ఈమెయిలింగ్ కోసం బేసిక్ ప్లాన్ కావాల్సిన వారికైనా సరిపోయే విధంగా అందరి అవసరాలకు తగ్గట్లు ACT ఫైబర్నెట్ ఫ్లాన్లు అందుబాటులో ఉన్నాయి.

ఢిల్లీలో ఉన్న వినియోగదారులు తమ అవసరాలకు సరిగ్గా సరిపోయే ACT బ్రాడ్బ్యాండ్ ప్లాన్స్ను, ఆఫర్లను ఇక్కడ ఎంచుకోండి.

1. ACT వెల్కమ్ బ్రాడ్బ్యాండ్ ఆఫర్

ACT ఫైబర్నెట్ వెల్కమ్ బ్రాడ్బ్యాండ్ ఆఫర్ అనేది ప్రత్యేకంగా ఢిల్లీలోని కొత్త ACT వినియోగదారుల కోసం రూపొందించబడింది. ఇతర సర్వీస్ ప్రొవైడర్లతో పోల్చితే తక్కువ ధరలకు మంచి నెట్వర్క్ను అందిస్తుందని ఈ ప్లాన్ ప్రామిస్ చేస్తుంది.

ACT ఫైబర్నెట్ మూడునెలలు, ఆరునెలలు, సంవత్సర ప్యాక్లను ఎంచుకునే వినియోగదారులకు ఈ ప్లాన్లు అందుబాటులో ఉంటాయి. అపరిమిత బ్రాడ్బ్యాండ్ డేటాతో ప్లాన్ వ్యాలిడిటీ ముగిసే వరకు 50 Mbps స్పీడ్ను ఇది అందిస్తుంది.

నోట్: వినియోగదారు గరిష్ట ప్లాన్ లిమిట్ను చేరుకున్నపుడు (వినియోగదారు ఎంచుకున్న ప్లాన్ ప్రకారం) ఫెయిర్ యూసేజ్ పాలసీ(FUP) వర్తిస్తుంది. మీరు తదుపరి బిల్లింగ్ చేసే వరకు ప్లాన్ స్పీడ్ అనేది 512 Kbpsకి పరిమితం చేయబడుతుంది. సభ్యత్వం తీసుకునే ముందు ప్లాన్ టర్మ్స్ అండ్ కండీషన్స్ను ఒకసారి చెక్ చేయండి.

వెల్కమ్ బ్రాడ్బ్యాండ్ ఆఫర్ ఈ కింది సబ్స్క్రిప్షన్ ప్లాన్ ప్రకారం ప్రయోజనాలను అందిస్తుంది.

టర్మ్: 3 నెలలు

చార్జెస్: రూ. 2397 (వన్ టైమ్ ఇన్స్టాలేషన్ చార్జెస్తో కలుపుకుని) + మూడు నెలల అడ్వాన్స్ రెంటల్

టర్మ్: 6 నెలలు

6 నెలల సబ్స్క్రిప్షన్ కింద రెండు రకాల ACT ఫైబర్నెట్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.

ప్లాన్ 1:

చార్జెస్: రూ. 3294 + 6 నెలల అడ్వాన్స్ రెంటల్

వినియోగదారులు ఉచిత ఇన్స్టాలేషన్ను పొందుతారు. అంతే కాకుండా ఎటువంటి చార్జి లేకుండా వైఫై రూటర్ను కూడా పొందుతారు.

ప్లాన్ 2:

చార్జెస్: రూ. 3294 + 6 నెలల అడ్వాన్స్ రెంటల్.

వినియోగదారులు ఉచిత ఇన్స్టాలేషన్ను పొందుతారు. అంతే కాకుండా ఎటువంటి చార్జీ లేకుండా నెలవారీ సబ్స్క్రిప్షన్ను కూడా పొందుతారు.

టర్మ్: యాన్యువల్ (సంవత్సరానికి)

చార్జెస్: రూ. 6588 + 12 నెలల అడ్వాన్స్ రెంటల్

వినియోగదారులు ఫ్రీ ఇన్స్టాలేషన్ను పొందుతారు. అంతే కాకుండా వైఫై రూటర్ అలాగే ఒక నెల ఉచిత ACT ఫైబర్నెట్ సబ్స్క్రిప్షన్ను ఎటువంటి చార్జీ లేకుండా పొందుతారు.

ఢిల్లీలో ఉంటూ ACT ఫైబర్నెట్ బ్రాడ్బ్యాండ్ను ఎంచుకోవాలనుకునే వినియోగదారులకు ACT ఫైబర్నెట్ వెల్కమ్ ఆఫర్లు ఆకర్షణీయమైన ప్లాన్లను అందజేస్తాయి. ఈ ఆఫర్లు నగరం మొత్తం అంతటా చెల్లుబాటు అవుతాయి. అన్ని సేవా స్థానాల్లో (అన్ని ప్రదేశాలల్లో) ఒకే రకమైన నిబంధనలు షరతులు ఉంటాయి.

కొత్తగా చేరే వినియోగదారులకు కోసం ACT వెల్కమ్ ఆఫర్లు మాత్రమే కాకుండా మిగతా ప్లాన్లను కూడా అందిస్తుంది. అవేంటో వాటిని ఒక సారి తనిఖీ చేద్దాం.

2. ACT సిల్వర్ ప్రోమో బ్రాడ్బ్యాండ్ ఆఫర్

ACT సిల్వర్ ప్రోమో అనేది ACT ఫైబర్నెట్ అందిస్తున్న ఒక బెస్ట్ ప్లాన్. తక్కువ ధరలతో హై స్పీడ్ ఇంటర్నెట్ను ఆస్వాదించాలనుకునే వినియోగదారులకు కోసం సిల్వర్ ప్లాన్ ప్రత్యేకంగా రూపొందించబడింది. ఫెయిర్ యూసేజ్ పాలసీ ప్రకారం, ACT సిల్వర్ ప్లాన్ యూజర్లకు 150 Mbps హై స్పీడ్ డేటాను అందిస్తుంది. ఈ ప్రోమో ఆఫర్ వినియోగదారులకు 1 నెల, 3 నెలలు, ఆరు నెలలు, సంవత్సరం సబ్స్క్రిప్షన్ ప్లాన్లను అందిస్తుంది.

ఢిల్లీలో ACT ఫైబర్నెట్ సిల్వర్ ప్రోమో ప్లాన్లు కింది విధంగా ఉన్నాయి.

టర్మ్: 1 నెల

చార్జెస్: రూ. 1549. వన్ టైమ్ ఇన్స్టాలేషన్ చార్జీలు ఇందులోనే ఉంటాయి.

వినియోగదారులు తప్పకుండా 1 నెల అడ్వాన్స్ మరియు రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ అయిన రూ.1000 చెల్లించాలి. పైన పేర్కొన్న చార్జీలతో వీటికి సంబంధం లేదు.

టర్మ్: 3 నెలలు

చార్జెస్: రూ. 2897, వన్ టైమ్ ఇన్స్టాలేషన్ చార్జీలతో కలిపే ఉంటాయి. అంతే కాకుండా వినియోగదారులు మూడు నెలల అడ్వాన్స్ రెంట్ కట్టాల్సి ఉంటుంది.

టర్మ్: 6 నెలలు

6 నెలల సబ్స్క్రిప్షన్ కోసం మూడు ఆకర్షణీయమైన ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్లన్నింటికీ చార్జీలు సమానంగా ఉంటాయి. కానీ ప్రతి ప్లాన్లో అందే ప్రయోజనాలు వేర్వేరుగా ఉంటాయి. వినియోగదారులు తమకు నచ్చిన ప్లాన్ను ఎంచుకోవచ్చు. ఆ ప్లాన్లు ఏంటంటే…

ప్లాన్ 1:

చార్జెస్: రూ. 4794 + 6 నెలల అడ్వాన్స్ రెంటల్.

వినియోగదారులు ఉచిత ఇన్స్టాలేషన్ను పొందుతారు. అంతే కాకుండా నెట్ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ను కూడా ఎటువంటి ఎక్స్ట్రా కాస్ట్ లేకుండా పొందుతారు. నెట్ఫ్లిక్స్లో సినిమాలు, షోలను అధికంగా చూసే వ్యక్తులకు ఇది సరిగ్గా సరిపోతుంది. వారి సౌలభ్యం కోసం వారు అన్ని రకాల డివైజెస్లో తమకు నచ్చిన కంటెంట్ను వీక్షించే వీలుంటుంది.

ప్లాన్ 2:

చార్జెస్: రూ. 4794 + 6 నెలల అడ్వాన్స్ రెంటల్

వినియోగదారులు ఉచిత ఇన్స్టాలేషన్ను పొందుతారు. అంతే కాకుండా వన్ మంత్ ACT సిల్వర్ ప్రోమో బెనిఫిట్లను కూడా పొందుతారు.

ప్లాన్ 3:

చార్జెస్: రూ. 4794 + 6 నెలల అడ్వాన్స్ రెంటల్

వినియోగదారులు ఉచిత ఇన్స్టాలేషన్ను పొందుతారు. అంతే కాకుండా ఉచిత వైఫై రూటర్ను కూడా పొందుతారు.

టర్మ్: 12 నెలలు

యాన్యువల్ ACT సిల్వర్ ప్రోమో సబ్స్క్రిప్షన్లో రెండు రకాల ప్లాన్లు ఉంటాయి. అవేంటంటే..

ప్లాన్ 1:

చార్జెస్: రూ. 9588 + 12 నెలల అడ్వాన్స్ రెంటల్

వినియోగదారులు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ఫ్రీ ఇన్స్టాలేషన్ను మరియు నెట్ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ను పొందుతారు.

ప్లాన్ 2:

చార్జెస్: రూ. 9588 + 12 నెలల అడ్వాన్స్ రెంటల్.

వినియోగదారులు ఉచిత ఇన్స్టాలేషన్ను పొందుతారు. వైఫై రూటర్తో పాటు ఒక నెల ACT సిల్వర్ ప్రోమో బెనిఫిట్లను పొందుతారు.

3. ACT ప్లాటినం ప్రోమో బ్రాడ్బ్యాండ్ ఆఫర్

హై స్పీడ్ ఇంటర్నెట్తో పాటుగా, అంతరాయం లేని వినోదం కోరుకునే వారి కోసం ACT ప్లాటినం ప్రోమో ఆఫర్ను ప్లాన్ చేసింది. ప్లాటినం ప్లాన్ ఫెయిర్ యూసేజ్ పాలసీకి లోబడి 250 Mbps వేగంతో పాటు అపరిమిత డేటాను అందిస్తోంది. ఒక నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం సబ్స్క్రిప్షన్ ప్లాన్లను ఎంచుకునే వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్ అందుబాటులో ఉంది.

టర్మ్: 1 నెల

చార్జెస్: రూ. 1799. ఇందులోనే వన్ టైమ్ ఇన్స్టాలేషన్ చార్జెస్ ఉంటాయి.

పైన పేర్కొన్న చార్జెస్కు అదనంగా యూజర్స్ ఒక నెల అడ్వాన్స్ రెంటల్ చార్జీలతో పాటుగా.. రూ.1000 రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ను కూడా కట్టాల్సి ఉంటుంది.

టర్మ్: 3 నెలలు

చార్జెస్: రూ. 3647, వన్ టైమ్ ఇన్స్టాలేషన్ చార్జెస్తో కలుపుకుని..

మూడు నెలల అడ్వాన్స్ రెంటల్ను కూడా వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుంది.

టర్మ్: 6 నెలలు

ఆరు నెలల సబ్స్క్రిప్షన్స్ కోసం మూడు ఆకర్షణీయమైన ప్లాన్లు ఉన్నాయి. ఇందులోని ప్రతి ప్లాన్ వేర్వేరు వినియోగదారులకు సరిపోయే విభిన్న ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఈ అన్ని ప్లాన్లకు చార్జీలు ఒకే విధంగా ఉంటాయి.

ప్లాన్ 1:

చార్జెస్: రూ. 6294 + 6 నెలల అడ్వాన్స్ రెంటల్

వినియోగదారులు ఉచిత ఇన్స్టాలేషన్తో పాటుగా నెట్ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ను కూడా ఉచితంగా పొందుతారు. వినియోగదారులు తమకు నచ్చిన కంటెంట్ను అన్ని పరికరాల్లో చూసేందుకు ఇది అనుమతిస్తుంది.

ప్లాన్ 2:

చార్జెస్: రూ. 6294 + 6 నెలల అడ్వాన్స్ రెంటల్

వినియోగదారులు ఉచిత ఇన్స్టాలేషన్తో పాటుగా ఒక నెల ACT ప్లాటినం ప్రోమో బెనిఫిట్లను కూడా పొందుతారు.

ప్లాన్ 3:

చార్జెస్: రూ. 6294 + 6 నెలల అడ్వాన్స్ రెంటల్

వినియోగదారులు ఉచిత ఇన్స్టాలేషన్తో పాటుగా ఉచిత వైఫై రూటర్ను కూడా పొందుతారు.

టర్మ్: 12 నెలలు

యాన్యువల్ ACT ప్లాటినం ప్రోమో ఇయర్లీ సబ్స్క్రిప్షన్తో రెండు రకాల ఆఫర్లు (ప్లాన్లు) పొందొచ్చు. అవి..

ప్లాన్ 1:

చార్జెస్: రూ. 12588 + 12 నెలల అడ్వాన్స్ రెంటల్

వినియోగదారులు ఉచిత ఇన్స్టాలేషన్తో పాటుగా నెట్ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ను కూడా ఉచితంగా పొందుతారు.

ప్లాన్ 2:

చార్జెస్: రూ. 12588 + 12 నెలల అడ్వాన్స్ రెంటల్

వినియోగదారులు ఉచిత ఇన్స్టాలేషన్తో పాటు ఫ్రీ వైఫై రూటర్ మరియు ఒక నెల ACT ప్లాటినం ప్రోమో బెనిఫిట్లను పొందుతారు.

4. ACT డైమండ్ ప్రోమో బ్రాడ్బ్యాండ్ ఆఫర్

ACT డైమండ్ ప్రోమో ఆఫర్ అనేది ఎవరైతే వినియోగదారులు అత్యధిక వేగంతో ప్రీమియం కంటెంట్ను ఎంజాయ్ చేయాలని అనుకుంటారో, వారికి సరిగ్గా సూటవుతుంది. డైమండ్ ప్లాన్ 300 Mbps స్పీడ్ను ఆఫర్ చేస్తోంది. అపరిమిత డేటాను ఇది అందిస్తుంది. ఫెయిర్ యూసేజ్ పాలసీ కింద (FUP) ప్రకారం డేటాను అందిస్తుంది. వినియోగదారులకు ఈ ఆఫర్ నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం సబ్స్క్రిప్షన్ల కింద అందుబాటులో ఉంటుంది.

టర్మ్: 1 నెల

చార్జెస్: రూ. 2099 వన్ టైమ్ ఇన్స్టాలేషన్ చార్జెస్తో కలుపుకుని

వినియోగదారులు తప్పకుండా 1 నెల అడ్వాన్స్ రెంటల్ మరియు రీఫండబుల్ (తిరిగి చెల్లించే) సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ. 1000 చెల్లించాలి (చార్జీలు కాకుండా).

టర్మ్: 3 నెలలు

చార్జెస్: రూ. 4547, వన్ టైమ్ ఇన్స్టాలేషన్ చార్జెస్ ఇందులోనే ఉంటాయి. వినియోగదారులు 3 నెలల అడ్వాన్స్ రెంటల్ కూడా చెల్లించాల్సి ఉంటుంది.

టర్మ్: 6 నెలలు

ఆరు నెలల సబ్స్క్రిప్షన్లో మూడు అద్భుతమైన ప్లాన్స్ ఉన్నాయి. ఇందులో ఉండే ప్రతి ప్లాన్ వేర్వేరు అవసరాలు ఉన్న వినియోగదారులు ప్రయోజనాలను నెరవేరుస్తుంది. అన్ని ప్లాన్లకు సబ్స్క్రిప్షన్ చార్జీలు ఒకే విధంగా ఉంటాయి.

ప్లాన్ 1:

చార్జెస్: రూ. 8094 + 6 నెలల అడ్వాన్స్ రెంటల్

వినియోగదారులు ఉచిత ఇన్స్టాలేషన్ను అంతే కాకుండా నెట్ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ను ఎటువంటి రుసుం లేకుండా పొందుతారు. దీని వల్ల తమకు నచ్చిన పరికరాల్లో వినియోగదారులు తమ ఫేవరేట్ కంటెంట్ను స్ట్రీమ్ చేసుకోవచ్చు.

ప్లాన్ 2:

చార్జెస్: రూ. 8094 + 6 నెలల అడ్వాన్స్ రెంటల్.

వినియోగదారులు ఉచిత ఇన్స్టాలేషన్తో పాటుగా ఒక నెల ACT డైమండ్ ప్రోమో బెనిఫిట్లను కూడా పొందుతారు.

ప్లాన్ 3:

చార్జెస్: రూ. 8094 + 6 నెలల అడ్వాన్స్ రెంటల్.

వినియోగదారులు ఉచిత ఇన్స్టాలేషన్తో పాటుగా, ఉచిత వైఫై రూటర్ను కూడా పొందుతారు.

టర్మ్: 12 నెలలు

ACT డైమండ్ ప్రోమో యాన్యువల్ సబ్స్క్రిప్షన్ కింద రెండు రకాల ప్లాన్లు లభిస్తున్నాయి. అవి

ప్లాన్ 1:

చార్జెస్: రూ. 16188 + 12 నెలల అడ్వాన్స్ రెంటల్.

వినియోగదారులుకు ఉచిత ఇన్స్టాలేషన్తో పాటు నెట్ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ కూడా ఫ్రీగా అందించబడుతుంది. వినియోగదారులు తమకు ఇష్టమైన నెట్ఫ్లిక్స్ షోస్, సినిమాలు, డాక్యుమెంటరీలను తమ ఫోన్లు, కంప్యూటర్లు మరియు టీవీలల వీక్షించే అవకాశం ఉంటుంది.

ప్లాన్ 2:

చార్జెస్: రూ. 16188 + 12 నెలల అడ్వాన్స్ రెంటల్.

వినియోగదారులు ఫ్రీ ఇన్స్టాలేషన్తో పాటుగా, ఉచిత వైఫై రూటర్, ఒక నెల ACT డైమండ్ ప్రోమో బెనిఫిట్లను కూడా పొందుతారు. ఫెయిర్ యూసేజీ పాలసీ ప్రకారం, వినియోగదారులు వేగవంతమైన నెట్వర్క్ స్పీడ్తో అపరిమిత డేటాను పొందొచ్చు. అంతే కాకుండా ఈ ఆఫర్ ప్రత్యేక బెనిఫిట్లతో వస్తుంది.

5. ACT GIGA బ్రాడ్బ్యాండ్ ఆఫర్స్

అత్యధిక ఇంటర్నెట్ స్పీడ్ను నిర్వహించలనుకునే వినియోగదారులు కోసం ACT GIGA 1Gbps వరకు స్పీడ్తో బ్రాడ్బ్యాండ్ ప్లాన్లను అందిస్తోంది. వారు FUP ప్రకారం అత్యధిక వేగంతో వివిధ రకాల కంటెంట్ను బ్రౌజ్ చేయొచ్చు, డౌన్లోడ్ చేయొచ్చు. ఈ ఆఫర్ 1నెల, 3 నెలలు, 12 నెలల సబ్స్క్రిప్షన్ ప్లాన్లతో కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది.

టర్మ్: 1 నెల

చార్జెస్: రూ. 2499 వన్ టైమ్ ఇన్స్టాలేషన్ చార్జీలతో కలుపుకుని

వినియోగదారులు 1 నెల అడ్వాన్స్ రెంటల్, రూ. 1000 సెక్యూరిటీ డిపాజిట్ కట్టాల్సి ఉంటుంది (చార్జీలు కాకుండా).

టర్మ్: 6 నెలలు

చార్జెస్: రూ. 12494 + 6 నెలల అడ్వాన్స్ రెంటల్

వినియోగదారులు ఫ్రీ ఇన్స్టాలేషన్తో పాటుగా, నెట్ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ను కూడా ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా పొందుతారు. అంతే కాకుండా నెల రోజుల ACT GIGA ప్రోమో బెనిఫిట్లు కూడా పొందుతారు.

టర్మ్: 12 నెలలు

చార్జెస్: రూ. 24488 + 12 నెలల అడ్వాన్స్ రెంటల్.

వినియోగదారులు ఉచిత ఇన్స్టాలేషన్ను పొందుతారు. ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా నెట్ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ను పొందుతారు. అంతే కాకుండా రెండు నెలల ACT GIGA ప్రోమో బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.

ఢిల్లీలో ACT ఫైబర్నెట్ బ్రాడ్బ్యాండ్ ఆఫర్లను ఎలా పొందాలి?

ఢిల్లీలో ACT ఫైబర్నెట్ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లను పొందడం చాలా సులభం. ఈ ప్రక్రియ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగుతుంది. యూజర్లు మూడు ఈజీ స్టెప్స్లో కొత్త కనెక్షన్ను పొందుతారు.

మీరు అనుసరించవలసిన విధానాలు ఇక్కడ ఉన్నాయి.

స్టెప్ 1: ACT ఫైబర్నెట్ వెబ్సైట్ను సందర్శించండి. ACT Fibernet website.

స్టెప్ 2: వినియోగదారులు వారి ఏరియాలో ఉండే ప్లాన్లను కనుక్కోవడానికి ఇచ్చిన ఆప్షన్ల నుంచి వినియోగదారులు వారి ప్రదేశంను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ వినియోగదారులు ప్రదేశంను లిస్ట్ చేయబడకపోతే, వారి ప్రదేశంలో ACT అందుబాటులో ఉందో లేదో? తెలుసుకునేందుకు వారి ప్రదేశంను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

స్టెప్ 3: వినియోగదారులు వారికి బాగా సరిపోయే ప్లాన్ను ఎంచుకోవాలి. రెసిడెన్షియల్ కస్టమర్లు బ్రాడ్బ్యాండ్ ప్లాన్లను ఇక్కడ తనిఖీ చేయవచ్చు. here. కమర్షియల్ యూజర్స్ బిజినెస్ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లను గురించి ఇక్కడ తనిఖీ చేయవచ్చు. here.

ఇది చాలా సులభం. దీనికి ఎక్కువ సమయం పట్టదు. వినియోగదారులు ఈ రోజే ACT ఫైబర్నెట్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ని పొందండి. ఢిల్లీలో ACT ఫైబర్నెట్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అనేది అందుబాటులోకి వచ్చిన తర్వాత వినియోగదారులు అల్ట్రా ఫాస్ట్ ఇంటర్నెట్ స్పీడ్, నెట్ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్ మరియు ఇంకా అనేక ప్రయోజనాలను పొందొచ్చు.

చివరగా…

ఢిల్లీలో ఉన్న ACT బ్రాడ్బ్యాండ్ ప్లాన్లను గురించి ఈ ఆర్టికల్ లోతైన విశ్లేషణనను అందిస్తోంది. వినియోగదారులు ప్లాన్ను ఎంచుకునే ముందు తమకు ఉన్న ఇంటర్నెట్ అవసరాల గురించి జాగ్రత్తగా బేరీజు వేసుకోవాలి మరియు ప్లాన్లను సరిపోల్చుకోవాలి. మీ బడ్జెట్కు సరిపోయే ప్లాన్లను ఉత్తమమైన ప్లాన్ను ఎంచుకోండి.

ACT ఫైబర్నెట్ అనేది ఢిల్లీలోని ప్రముఖ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్. వివిధ రకాల వినియోగదారుల ఇంటర్నెట్ అవసరాలను తీర్చేందుకు ACT ఫైబర్నెట్ విస్తృత శ్రేణి ప్లాన్లను అందిస్తోంది. ఎవరైతే ఢిల్లీలో ఉంటూ నమ్మకమైన బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ కావాలని చూస్తున్నారో వారికి ఇతర సర్వీస్ ప్రొవైడర్లతో పోల్చుకుంటే సరసమైన ధర, అద్భుతమైన వినియోగదారుల మద్దతు, నమ్మకమైన నెట్వర్క్ కలిగిన ACT ఫైబర్నెట్ అనేది గొప్ప ఎంపిక.

ఢిల్లీలో మా బ్రాడ్బ్యాండ్ ఆఫర్ల నుంచి ప్రయోజనం పొందండి. ఏదైనా మీ ఇంటర్నెట్ అవసరాల కోసం సరైన ప్లాన్ను కనుక్కోవడానికి ఈ రోజే మా వెబ్సైట్ను website సందర్శించండి. తక్కువ ధరకే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ను ఆస్వాదించండి.

Related blogs

13

4 minutes read

How to find Wifi Password of the connected device?

Read more

23

4 minutes read

Benefits of Wi-Fi 6 for Business

Read more

6

4 minutes read

How To Choose the Best Broadband Connection in Hyderabad?

Read more
How may i help you?